వధూవరులు పెళ్ళిలో తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారు?

Why do people pour rice in wedding

12:52 PM ON 6th October, 2016 By Mirchi Vilas

Why do people pour rice in wedding

పెళ్లి అనగానే అనేక తంతులు నడుస్తాయి. ముఖ్యంగా తలంబ్రాల ఘట్టం చాలా ఆహ్లాదకరమైనటువంటిది. వివాహ సమయంలో మిగతా అన్ని కార్యక్రమాలలో కంటే వధూవరులిద్దరూ ఆచార సంప్రదాయల పద్ధతుల ఆచరణలో నిమగ్నమై ఉంటారు. మిగతా వారందరమూ ప్రేక్షకులలాగా చూస్తూ బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. కాని వయసుతో సంబంధం లేకుండా ఈ తలంబ్రాల ఘట్టాన్ని మటుకు వధూవరులతో పాటు మిగతా వారు కూడా ఆనందిస్తారు. మనకు ఎన్నో రకాల దినుసులు ఉండగా ఈ బియ్యాన్నే వాడటానికి కారణం, చంద్రుడు మనః కారకుడు, చంద్రుడు త్వరగా ఆవాహన అయ్యేది బియ్యంలోకి.

వరుడు, వధువు తలపై తలంబ్రాలు పోస్తూ ఓ వధువా! నీవు మా ఇంటికి వచ్చాక, మన ఇంట ధన ధాన్యాలు, పాడిపంటలు, సంవృద్ధిగా పెరగాలని కోరుకుంటారు. మన జీవనానికి ఆధార భూతమైన ధాన్యంలో మనం నిత్యసంపద కలవారమై తులతూగుతూ ఉండాలి, అనే భావానికి అనుగుణంగా ఈ తలంబ్రాల కార్యక్రమం కొనసాగుతుంది. అంతేకాదు, వధువరులు తలంబ్రాలు పోసుకోవడానికి కొన్ని ఖచ్చితమైన రీజన్స్ ఉన్నాయని అంటారు. వాటిని ఓసారి పరిశీలిద్దాం..

1/7 Pages

రీజన్ 1:

ఈ సంప్రదాయం రోమ్ లో ప్రారంభమైనది. ఈ ట్రెడిషన్ కు సంకేతం జీవితంలో సుఖ సంతోషాలతో పాటు, జీవనధారానికి అవసరమైన ధనం, ధాన్యం పొందాలని కోరుకుంటూ తలంబ్రాలు పోసుకుంటారు.

English summary

Why do people pour rice in wedding