ఆ 25 గ్రామాల్లో యువకులకు పిల్లను ఎందుకివ్వడం లేదో తెలుసా?

Why don't people not giving girls to youngsters

03:41 PM ON 25th August, 2016 By Mirchi Vilas

Why don't people not giving girls to youngsters

ఏమిటీ ఇది శాపమా అనుకోవచ్చు కానీ అలాంటిదే. ప్రకృతి శాపం ఇది.. ఎకరాలకు ఎకారాలు భూములున్నా పంట చేతికి రాదు. దీంతో యువకులకు పెళ్లి ఊసే లేదు. వివరాల్లోకి వెళ్తే.. ప్రతి ఏటా గంగా నదికి వస్తున్న వరదల వల్ల తమ కుమారులకు పెళ్లిళ్లు కావడం లేదని నదీ తీరంలోని 25 గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గలా గలా పారుతున్న గంగా నదికి ప్రతి ఏటా వరదలు వెల్లువెత్తుతుండటంతో గట్టు లేక తీరంలోని 25 గ్రామాల్లో భూమి కోతకు గురవడంతోపాటు పంటలు దెబ్బతింటున్నాయి. దీంతో వరద పీడిత 25 గ్రామాలకు చెందిన యువకులకు పెళ్లీడు వచ్చినా పిల్లనిచ్చే వారు కరవయ్యారట.

1/5 Pages

పిల్లనిచ్చేది లేదంటున్న తల్లిదండ్రులు...


ఆయా గ్రామాల యువకుల పెళ్లి సంబంధాలను ఇతర గ్రామాల ప్రజలు తిరష్కరిస్తున్నారు. తమ బిడ్డలను వరద గ్రామాల యువకులకు ఇచ్చి వారిని వరదల పాలు చేయలేమని వధువుల తల్లిదండ్రులు తెగేసి చెబుతున్నారట.

English summary

Why don't people not giving girls to youngsters