ముక్కు పుడక ఎందుకు పెట్టుకుంటారో తెలుసా ?

why Hindus wear nose ring

12:38 PM ON 12th April, 2016 By Mirchi Vilas

why Hindus wear nose ring

ఆడవారు ముక్కుపుడక ధరించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వరకు అందరు ఆడపిల్లలు ముక్కుపుడక ధరించేవారు. సమాజం అభివృద్ధి చెందే కొద్దీ ఆచారాలు, సాంప్రదాయాలు దూరం అవుతున్నా యి. ఇప్పటి మగువలు ముక్కుపుడకని ప్యాషన్‌గా ధరిస్తున్నారు. అది కూడా చాలా తక్కువ మంది. ముక్కుపుడక ధరించడం అనేది కేవలం ఒక అలంకరణే కాదు దానివల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట. మరికొన్ని విషయాలు స్లైడ్‌ షోలో చూడండి.

1/6 Pages

శ్రీకృష్ణుడి వర్ణన

సాక్షాత్తు శ్రీకృష్ణుడే నాసాగ్రే నవ మౌక్తికం అని ఏనాడో చెప్పాడు. భారతదేశంలో ప్రాంతాన్ని బట్టి వారు ధరించే తీరులో మార్పులు ఉన్నప్పటికీ దాదాపు అన్నీ సంస్కృతుల వారు ముక్కుపుడకని ధరించడం సహజం.

English summary

Elaborate decoration of Hindu women is a tradition from ancient times. Hindu women often have many beautiful pieces of jewelry.