అరిటాకులో భోజనం చేస్తే ఏం జరుగుతుంది..

Why Indian Food Served In Banana Leaf ?

04:02 PM ON 9th May, 2016 By Mirchi Vilas

Why Indian Food Served In Banana Leaf ?

ఇది వరకు అందరూ అరటి ఆకులో భోజనం చేసేవారు. మరి ఇప్పుడు భోజనం అనగానే మనకి వెండి కంచాలు, పింగాణి ప్లేట్లు, స్టీలు ప్లేట్లు గుర్తుకొస్తాయి. వెండి కంచాలలో భోజనం చేయడం వల్ల మనకి లక్ష్మీకటాక్షం లభిస్తుందని హిందూసంప్రదాయం చెప్తుంది. మిగతా లోహాలతో తయారుచేసిన కంచాలలో చాలా కాలం భోజనం చేయడం వల్ల ఆ కంచాలు క్రమంగా అరుగుతూ ఆ లోహ మిశ్రమం మన శరీరంలోకి ఆహారం ద్వారా చేరి అనారోగ్యం కల్గిస్తాయి. ఇక మన హిందూ సంప్రదాయాలకు వస్తే పెళ్ళి తదితర పంక్తి భోజనాలలో అరిటాకులలో భోజనం వడ్డించడం మన సంప్రదాయం. అసలు పెళ్ళిళ్లలో ఎందుకు అరిటాకులో వడ్డిస్తారో దానికి శాస్త్రీయమైన వివరణ ఏమిటో ఇప్పుడు చూద్ధాం...

ఇది కుడా చూడండి : కాకతీయుల గురించి ఆసక్తికరమైన విషయాలు

ఇది కుడా చూడండి : ఏ రోజు ఏ రంగు డ్రస్‌ వేసుకుంటే మంచిది

ఇది కుడా చూడండి : పెళ్ళిలో బుగ్గచుక్క ఎందుకు పెడతారో తెలుసా ?

1/8 Pages

విషాన్ని గ్రహించగలదు

భోజన పదార్ధాలలో కొన్ని సార్లు క్రిమికీటకాలు పడడం వల్ల కానీ, వివిధ రసాయన గుణాల కలిగిన ఆహారపదార్ధాలు కలపడం వల్ల గానీ ఆహారం పాక్షికంగా విషంగా మారుతుంది. భోజనం విషంగా మారడం వల్లే ఫుడ్‌ పాయిజనింగ్‌ జరిగి వాంతులు, ఎలర్జీలు రావడం వంటివి జరుగుతాయి. ఇలాంటి విషాన్ని గ్రహించగలిగే గుణం అరటి ఆకుకు ఉంది.

English summary

Why Indian Food Served In Banana Leaf ?. Indian Food Served In Banana Leaf it is really good for health.