పవన్ పై అకీరాకు కోపం ఎందుకు?

Why is Akhira Nandan angry on Pawan Kalyan

03:35 PM ON 11th April, 2016 By Mirchi Vilas

Why is Akhira Nandan angry on Pawan Kalyan

ఎంత సినిమా హీరో అయినా ఇబ్బందులు తప్పవు... పిల్లల నుంచి కోప తాపాలు ఎదుర్కోక తప్పదు. ఇంతకీ అసలు విషయం ఏమంటే, అభిమానులు ఎంతో భక్తితో ఆరాధించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అతని కొడుకు మాత్రం కోపంగా ఉంటాడట. సినీ హీరోగా, జనసేన పార్టీ సారధిగా బిజీ బిజీ గా గడిపే పవన్ ఎక్కువ సమయం కొడుకుతో గడపలేని స్థితి.... ఇదే విషయాన్ని పవన్ దగ్గర ప్రస్తావిస్తే.. 'అవును... వాస్తవానికి అకీరాకు నేనంటే చాలా ఇష్టం, వాడు సినిమా వాతావరణానికి దూరంగా ఉంటున్నాడన్న సంతోషంగా ఉన్నా నా దగ్గర లేడనే బాధగా ఉంది. వాడికీ ఆ బాధ ఉంది.

అందుకే వాడికి నా పై కోపం' అని చెప్పుకొచ్చాడు. 'నా స్టార్‌ స్టేటస్‌, ఇమేజ్‌కు అకీరా దూరంగా ఉండటం మంచిదే. భవిష్యత్తులో తను ఏం చేస్తాడన్నది తన ఇష్టాయిష్టాల్నిబట్టే ఉంటుంది' అని కూడా స్పష్టం చేసాడు.

English summary

Why is Akhira Nandan angry on Pawan Kalyan? Pawan Kalyan son Akhira Nandan angry on Pawan Kalyan for not spending some time with him.