వేణుమాధవ్ కి ఏమైంది? సినిమాల్లో ఎందుకు నటించడం లేదు?

Why is comedian Venu Madhav is not acting in films

11:01 AM ON 27th April, 2016 By Mirchi Vilas

Why is comedian Venu Madhav is not acting in films

మిమిక్రీ ఆర్టిస్ట్‌గా రంగ‌ప్ర‌వేశం చేసి, అన‌తికాలంలోనే అగ్ర‌శ్రేణి హాస్య‌న‌టుల జాబితాలో చేరిన వేణుమాధ‌వ్ ఇప్పుడు తెర‌ పై క‌నిపించ‌డంలేదు. అవ‌కాశాలు రావ‌డంలేదా? లేదా అనారోగ్యం పాల‌య్యాడా? ఇవే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గిలిగింత‌లు పెట్టే వేణుమాధ‌వ్ కామెడీ సీన్ల‌ను ఏ బుల్లితెర‌ పై చూసినప్పుడు, యూట్యూబ్‌లో వేణుమాధ‌వ్ కామెడీ సీన్స్ సెర్చ్ కొట్టిన‌ప్పుడు ఒక్క‌సారిగా మ‌న‌ ముందు మెదులుతారు వేణుమాధ‌వ్‌. దిల్‌, ల‌క్ష్మి, కిక్‌, సింహాద్రి, సై వంటి సినిమాల‌తో పాటు వంద‌ల సినిమాల‌లో న‌టించిన వేణుమాధ‌వ్ ఏమ‌య్యారు? ఎక్క‌డున్నారు?

1/7 Pages

మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు:

నల్గొండ జిల్లా లోని కోదాడ వేణుమాధ‌వ్ జ‌న్మ‌స్థ‌లం. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన వేణుమాధ‌వ్‌, టీడీపీ కార్యాల‌యంలో కూడా కొద్ది రోజులు ప‌ని చేశారు.

English summary

Why is comedian Venu Madhav is not acting in films. Is Venu Madhav is suffering for any disease or he is not getting any chances.