చేతబడిలో నిమ్మకాయలు ఎందుకు వాడతారో తెలిస్తే భయపడి తీరాల్సిందే!

Why lemons were used in Cheatabadi

02:57 PM ON 22nd June, 2016 By Mirchi Vilas

Why lemons were used in Cheatabadi

మనం రోడ్డుమీద నడిచి వెళ్తుంటే, పాతబడిన పారేసిన నిమ్మకాయలు దర్శనం ఇస్తాయి. దిష్టి తీసి పారేసిన విధంగా వీటిని పరిగణిస్తాం. వీటిని తొక్కకుండా వెళ్ళడానికి నానా యాతన పడేవాళ్లు బాధలు చెప్పలేం. కొంతమంది చేసే అనాగరిక చర్యల వలన ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇక కీలకమైన చేతబడి ప్రక్రియలో కూడా నిమ్మకాయలు ఎక్కువే వాడతారని అంటారు. కొంతమంది వ్యక్తిగత లేదా వృత్తిగత జీవితాల్లో కొంతమంది వల్ల లేదా కొన్ని ఇతర కారణాల వల్ల ఒడిదుడుకులు ఎదురైనప్ప్పుడు దానిని అధిగమించడానికి చేసే చేతబడి లాంటి కొన్ని చర్యలు అవి చేయబడ్డవారి మీద తీవ్ర పరిణామాలని కలుగచేస్తాయి, ఒక్కోసారి వారి మరణానికి కూడా కారణమవుతాయి.

తమ శత్రువులని తుదముట్టించడానికి లేదా వారికి హాని కలుగచేయటానికి కొంతమంది చెడు శక్తుల సహాయం తీసుకుంటారు. చాలా మంది చేతబడిని నమ్మరు కానీ దాని పరిణామము మాత్రం మన చుట్టూ ఉన్న చాలా మంది అనుభవించినవారే. అసలు తెలుసుకోగలిగితే ఈ చేతబడుల వల్ల మీకు దగ్గరి వారు లేదా మీరు ప్రేమించేవారు ఎలా బాధ పడ్డారో అనేక కధలుంటాయి.

1/6 Pages

5. మంత్ర విద్యలకి నిమ్మకాయలే కీలకం..

మంత్ర విద్యలలో నిమ్మకాయల ఉపయోగానికి గల కారణాలలో ఇది ప్రధానమైనది. మంత్ర విద్యా సాధనలో నిమ్మకాయలు అత్యంత ముఖ్యం అంటారు. తమ శక్తులని మరింత సమర్ధవంతంగా ప్రయోగించడానికి చాలా మంది మంత్రగాళ్ళు నిమ్మకాయలని ఉపయోగిస్తారు. నిమ్మకాయలు ఉపయోగించడం వల్ల అతి తక్కువ సమయంలో వారికి వారు అనుకున్న ఫలితాలు కనిపిస్తాయని అంటారు. 

English summary

Why lemons were used in Cheatabadi