మగవాళ్ళు శృంగారం తరువాత ఎందుకు నిద్రపోతారో తెలుసా?

Why men fall into sleep after romance

10:54 AM ON 5th October, 2016 By Mirchi Vilas

Why men fall into sleep after romance

చాలా మంది ఆడవాళ్లు.. శృంగారం తర్వాత మగవాళ్లు నిద్రపోతున్నారని కంప్లైంట్ చేస్తుంటారు. అయితే ఆడవాళ్లు శృంగారం తర్వాత చాలా ఎక్స్ పెక్ట్ చేస్తారు. అందుకే.. సెక్స్ తర్వాత మగవాళ్లు నిద్రపోతే.. వాళ్లకు చాలా కోపం వస్తుంటుంది. మహిళలకు కౌగిలింతలు, ముద్దులు, ప్రేమతో మాటలు కావాలని కోరుకుంటారు. కానీ.. మగవాళ్లు మాత్రం.. చాలా కష్టపడిన తర్వాత.. క్యాలరీలు కరిగిపోవడంతో.. వెంటనే నిద్రపోవాలని భావిస్తారు. మగవాళ్లకు శృంగారం వ్యాయామం లాంటిది. కాబట్టి.. యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన తర్వాత రిలాక్స్ అవ్వాలని కోరుకుంటారు. చాలా అలసిపోవడం వల్ల వెంటనే నిద్రలోకి జారుకుంటారు. శృంగారం తర్వాత మగవాళ్ల నిద్ర వెనక చాలా కారణాలున్నాయి. అవేంటో మీరే చూడండి.

1/8 Pages

ఆందోళన..


శృంగారం సమయంలో శరీరం సాధారణంగా రిలాక్స్ అవుతుందని సైంటిఫిక్ స్టడీ వివరిస్తోంది. అలాగే మెదడు కూడా చాలా ఆందోళనలు, తెలియని భయాలకు గురవుతుంది. కాబట్టి.. శృంగారం చేసిన వెంటనే మగవాళ్లు నిద్రపోతారు.

English summary

Why men fall into sleep after romance