ఉదయం ఆ టైమ్, శృంగారానికి బెస్ట్ టైమ్ అని మీకు తెలుసా

why morning is the best time to have together

01:26 PM ON 26th March, 2016 By Mirchi Vilas

why morning is the best time to have together

మార్నింగ్ సెక్స్.. ఎందుకు బెస్ట్..ఉదయాన్నే అలార్మ్ మోగితే చాలా చిరాగ్గా ఉంటుంది. అలార్మ్ తో నిద్ర లేచినా ఏవిధమైన ఎక్జైట్ మెంట్ ఉండదు. అందువల్లే మీ మార్నింగ్ ను బ్రిలియంట్ లవ్ మేకింగ్ సెషన్ తో అద్భుతంగా ఎందుకు మార్చుకోకూడదు. అటువంటి కలయిక మిమ్మల్ని అంతులేని ఫ్లెజర్ లో ముంచెత్తి ఆ ఉదయాన్ని మరచిపోలేనిదిగా చేస్తుంది. మార్నింగ్ సెక్స్ చేయడం ఎందుకు బెస్టో చెప్పడానికి మరికొన్ని రీజన్స్ ను తెలుసుకోండి..

1/6 Pages

ఎక్కువ భావప్రాప్లి..

ఉదయం 5:48 నిమిషాలు సెక్స్ చేయడానికి బెస్ట్ టైమ్ అని మీకు తెలుసా..? బ్రిటన్ మెడికల్ జర్నల్ లో ప్రచురితమైన ఒక సర్వే ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. ఈ సమయంలో మీలో భావప్రాప్లి తారా స్థాయిలో ఉంటుందని పేర్కొంది.

English summary

In this article, we have listed about why morning is the best time to have together . Both are have together in the morning releases the feel-good hormone oxytocin, which can make you feel bonded and loved and happy all day long.