అమ్మ ప్రేమ గొప్పతనాన్ని చెప్పే అంశాలు

Why Mother Love is great

05:43 PM ON 24th May, 2016 By Mirchi Vilas

Why Mother Love is great

'అమ్మ... ' ఈ ప్రపంచంలో అతి మధురమైన, తియ్యనైన పదం, దేనికైనా హద్దులు, సరిహద్దులు ఉంటాయేమో కానీ అమ్మ ప్రేమకు మాత్రం హద్దులు ఉండవు. అమ్మ అన్న పదం ఒక అద్భుతం కనిపించే దైవం. ఆమె చేసే ప్రతీ పని మన ఆనందం కోసమే. అమ్మంటే తెలపడానికి భాష చాలదు కానీ చెప్పాలనే ఆశ కూడా ఆగదు. ఇలా ఎంత చెప్పినా అమ్మ గురించి తక్కువే. ప్రతీ చోట దేవుడు ఉండలేడు కాబట్టి అమ్మని సృష్టించాడట. అసలు అమ్మ ప్రేమలో ఉండే గొప్పతనమే వేరు. అంత పవిత్రమైన నిర్మలమైన ప్రేమను మరెవరూ ఇవ్వలేరు. అమ్మ ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని చెప్పేందుకు కొన్ని అంశాలు ఉన్నాయి. అవేమిటో చూద్దామా...

ఇది కుడా చూడండి: ఏ ఏ రాశుల వాళ్ళు పెళ్లి చేసుకుంటే మంచిది

ఇది కుడా చూడండి: ప్రేమ వివాహాన్ని ఈ ఐడియాస్ తో పేరెంట్స్ ని ఒప్పించవచ్చు

ఇది కుడా చూడండి: ఐపీఎల్ గురించి మీకు తెలియని విషయాలు 

1/10 Pages

చూడక ముందే

బిడ్డ పుట్టక ముందే తల్లి ఆ బిడ్డని ఎంతో  ప్రేమిస్తుంది. ఆ బిడ్డ ఎలా ఉన్నాసరే వారి బుద్ధి ఎలా ఉన్నా జీవితాంతం ఆ ప్రేమ అలాగే ఉంటుంది అదే అమ్మ ప్రేమ అంటే.  

English summary

In this article, we have listed about Why Mother Love is great . Your Mother will always be there with you in your thick and thin.