శుభకార్యాలకు మామిడి ఆకులే ఎందుకు కడతారో తెలుసా?

Why only mango leaved to be tied in functions

12:45 PM ON 30th September, 2016 By Mirchi Vilas

Why only mango leaved to be tied in functions

మన ఇళ్లల్లో ఏ శుభకార్యం జరిగినా, పండగ వచ్చినా ఇంటి ముందు గుమ్మానికి కంపల్సరీ మామిడి తోరణాలు కనిపిస్తాయి. శుభ సూచకంగా మామిడి తోరణాలను భావిస్తాం. అయితే మామిడి చెట్టు కోరికలను తీరుస్తుందనీ, భక్తి ప్రేమకు సంకేతమని భారతీయ పురాణాలలో చెప్పబడిందని అంటారు. ఇది సృష్టికర్త బ్రహ్మకు అర్పించిన వృక్షం. దీని పువ్వులు చంద్రునికి అర్పించబడ్డాయి. కాళిదాసు ఈ చెట్టును మన్మథుడి పంచబాణాలలో ఒకటిగా వర్ణించాడు. ఈ చెట్లు ఆంజనేయుడి ద్వారా భారతదేశంలోనికి వచ్చిందని పురాణగాథ..

1/4 Pages

 సీతాన్వేషణ సమయంలో మామిడి పండు వాసనకు ఆకర్షితుడై, ఆ పండుని తిని టెంకను నీళ్లలో విసిరేశాడట హనుమంతుడు. ఆ టెంక నీళ్లలో తేలుతూ భారత భూమిని చేరి చెట్టుగా మారిందని చెపుతారు.

English summary

Why only mango leaved to be tied in functions