రికార్డు చేసినప్పుడు మన వాయిస్ తేడాగా ఎందుకు ఉంటుంది?

Why our voice will changed when recording

11:22 AM ON 6th October, 2016 By Mirchi Vilas

Why our voice will changed when recording

మనం పాడినా, మాట్లాడినా వాటిని రికార్డింగ్ చేయడానికి ఓ ప్రాసెస్ ఉంటుంది. అయితే మనం మాట్లాడినప్పుడు మనకు వినిపించే మాటలు ఒక రకంగా ఉంటే, రికార్డ్ చేసుకొని విన్నప్పుడు మరోలా ఉంటాయి. దీనికి కారణం ఏమిటంటే.. మనం మాట్లాడే మాటలు స్వరపేటిక ద్వారా మెదడుకు చాలా వేగంగా చేరుతాయి. అప్పుడు ఇందులో ఇతర శబ్ధాలు వచ్చి చేరే అవకాశాలు తక్కువ. కానీ, రికార్డ్ చేసినప్పుడు మన మాటలు గాలిలోని ఇతర శబ్ధాలతో కలిసి నమోదవుతాయి కనుక అవి మరోలా వినిపిస్తాయి. అందుచేత ఈ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదని అంటున్నారు.

ఇది కూడా చదవండి: రోజూ ఈ పని చేస్తున్నారా? అయితే 15ఏళ్లలో చనిపోతారట!

ఇది కూడా చదవండి: ఒక్క రూపాయికే అన్-లిమిటెడ్ 4జి డేటా పొందడానికి చిట్కా..

ఇది కూడా చదవండి: కలలో పెళ్లి జరుగుతున్నట్లు, మంగళ వాయిద్యాలు వస్తే మీకేం జరుగుతుందో తెలుసా?

English summary

Why our voice will changed when recording. Why was our voice will be changed in voice recorder.