మనుషులు ముద్దుతోనే ప్రేమను ఎందుకు చూపిస్తారో తెలుసా?

Why people shows affection and love by kissing

11:30 AM ON 5th October, 2016 By Mirchi Vilas

Why people shows affection and love by kissing

ము... ము... ముద్దంటే చేదా అంటూ ఓ సినీ కవి రాసిన పాట గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే ముద్దుకి ఉన్న ప్రత్యేక కోణం అలాంటిది. సినిమాల్లో కూడా ముద్దు సీన్లు కిక్కిస్తాయి. అసలు మనుషులు అఫెక్షన్ చూపించడానికి ముద్దు పెట్టడానికి చాలా కారణాలున్నాయి. అయితే.. కొన్ని అధ్యయనాలు మాత్రం.. జంతువులు కూడా, తమ అఫెక్షన్ చూపించడానికి వాటికున్న పద్ధతిలో ముద్దు పెడతాయట. మనుషుల్లో కిస్సింగ్ అనేది, హార్మోనల్ యాక్షన్. కానీ, ముద్దు పెట్టడం వెనక చాలా కారణాలు ఉన్నాయని అంటారు.

1/8 Pages

ఫ్యాక్ట్ 1...


చాలా రకాల కిస్ లు ఉన్నాయి. లిప్ లాక్ తో పాటు, ఇతర ఫార్మల్ కిస్ లు వాళ్ల కల్చర్, రొమాన్స్ స్టైల్ ని బట్టి ఉన్నాయి. ముద్దు పెట్టడం ద్వారా ఎక్కువ అఫెక్షన్ ని చూపించవచ్చు.

English summary

Why people shows affection and love by kissing