పెద్దవారి పాదాలకు ఎందుకు నమస్కారం చెయ్యాలి

Why people touch feet of the elders and reasons

03:17 PM ON 19th April, 2016 By Mirchi Vilas

Why people touch feet of the elders and reasons

హిందువులు పాటించే సంప్రదాయాలలో పెద్దవారి కాళ్ళకు దండం పెట్టడం అనేది ముఖ్యమైన సంప్రదాయం. అమ్మమ్మ తాతయ్య, పెద్దమ్మ ఇలా పెద్దవాళ్ళకు గౌరవంగా వంగి కాళ్ళకు దండం పెడతాం. కానీ ఇప్పుడు ఇలాంటి సన్నివేశాలు ఎక్కడ ఎదురవడం లేదు. హాయ్, బాయ్ అంటూ పలకరిస్తున్నారు. ఎంత జనరేషన్ మారినా కొన్ని సందర్భాలలో మాత్రం తప్పనిసరిగా ఈ పద్ధతిని పాటించాల్సిందే. పెళ్ళి జరిగినప్పుడు, ఉపాద్యాయులను పలకరించేటప్పుడు, తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నప్పుడు పాదాలకు సమస్కరించాలి.

ఇది కుడా చదవండి: తుమ్ము శుభమా.. అశుభమా..?

ఇది కుడా చదవండి: చనిపోయిన తరువాత కూడా ప్రాణంతో ఉండేవి

ఈ సంప్రదాయం వేదాలనుండి అలవరుచుకున్నాం. ఈ పద్ధతిని చరణ్ స్పర్శ్ అని అంటారు. ఇంతకు ముందు పెద్దవాళ్ళు పిల్లలకు ఈ సంప్రదాయాన్ని అలవాటు చేసేవారు. అసలు ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఈ సంప్రదాయం ఎందుకు పాటించాలి, అనే విషయాలను తెలుసుకుందామా....

ఇది కుడా చదవండి: ఊహకు అందని వింత ప్రదేశాలు

1/7 Pages

జనరేషన్ మారేకొద్దీ

ఆధునిక యుగంలో మనుషులతో డైరెక్ట్ గా మాట్లాడుకోవడం తక్కువైపోయింది. అంతా సెల్ ఫొన్ ల్లోనే సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు. పెద్దవాళ్ళ కాళ్ళకు నమస్కారం చేసే పద్దతిని ఎక్కడో అరకొరగా కనిపిస్తూ ఉంటుంది. పుట్టినరోజు, పెళ్ళిళ్ళు, పండుగ సందర్భాలలో ఈ పద్దతిని ఫాలో అవుతున్నారు.

English summary

In this article, we have talking about Scientific explanation of touching feet. The nerves that start from our brain spread across all your body. These nerves or wires end in the fingertips of your hand and feet.