గ‌ర్భిణీ స్త్రీలు బంగారం ధరిస్తే అలా అవుతుందా?

Why Pregnant Women Should Not Wear Gold Ornaments

12:01 PM ON 10th January, 2017 By Mirchi Vilas

ఆడవాళ్లకు చీరలు,  బంగారంపై మక్కువ ఎక్కువ అని అంటుంటారు. ముఖ్యంగా బంగారం ధ‌రించ‌డం అందరికీ ఇష్టమే. కానీ  బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించాలంటే ప్ర‌ధానంగా మ‌హిళ‌లు అత్యంత ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తారు. న‌లుగురిలోకి వెళ్లిన‌ప్పుడు బంగారం ఒంటి మీద ఉంటే వారు ఎలా ఫీల్ అవుతారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అంత‌గా వారు బంగారాన్ని ఇష్ట‌ప‌డ‌తారు. అయితే కొంద‌రు పురుషులు కూడా గోల్డ్ జ్యువెల్ల‌రీ ధ‌రించ‌డం ప‌ట్ల ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తారు లెండి. అది వేరే విష‌యం. అయితే ఎవ‌రు బంగారం ధ‌రించినా, లేదంటే దాన్ని ఇంట్లో స్టోర్ చేసి పెట్టినా కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ట‌. లేదంటే వాస్తు, జ్యోతిష్యం ప్ర‌కారం ఆ బంగారం మ‌న‌కు మంచి ఫ‌లితాల‌ను ఇవ్వ‌ద‌ట‌. అసలు గర్భిణీ సమయంలో  బంగారం ధరిస్తే,ఏమౌతుందో చూద్దాం.

3/7 Pages

3.  బంగారం ధ‌రించ‌కుండా ఇంట్లో పెట్టే ప‌నైతే దాన్ని ఎరుపు /ప‌సుపు రంగు వ‌స్త్రంలో పెట్టి దానికి తోడుగా కొద్దిగా కుంకుమ పువ్వు చేర్చి పెట్టుకోవాల‌ట‌. ఇలా చేయ‌డం వ‌ల్ల అంతా శుభమే జ‌రుగుతుంద‌ట‌. సంప‌ద బాగా సిద్ధిస్తుంద‌ట‌. శ్మశానాల్లో అంత్య క్రియ‌ల‌కు వెళ్లి వ‌చ్చిన వారిపై బంగారాన్ని ఉంచిన నీటిని పోస్తే అలాంటి వ్య‌క్తులు ప‌రిశుద్ధుల‌వుతార‌ట‌.

English summary

In India gold and gold ornaments have great demand and people in India treat gold as the treasure and some will thought it was their status symbol. Here is the reason why pregnant women should not wear gold ornaments.