గ‌ర్భిణీ స్త్రీలు బంగారం ధరిస్తే అలా అవుతుందా?

Why Pregnant Women Should Not Wear Gold Ornaments

12:01 PM ON 10th January, 2017 By Mirchi Vilas

ఆడవాళ్లకు చీరలు,  బంగారంపై మక్కువ ఎక్కువ అని అంటుంటారు. ముఖ్యంగా బంగారం ధ‌రించ‌డం అందరికీ ఇష్టమే. కానీ  బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించాలంటే ప్ర‌ధానంగా మ‌హిళ‌లు అత్యంత ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తారు. న‌లుగురిలోకి వెళ్లిన‌ప్పుడు బంగారం ఒంటి మీద ఉంటే వారు ఎలా ఫీల్ అవుతారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అంత‌గా వారు బంగారాన్ని ఇష్ట‌ప‌డ‌తారు. అయితే కొంద‌రు పురుషులు కూడా గోల్డ్ జ్యువెల్ల‌రీ ధ‌రించ‌డం ప‌ట్ల ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తారు లెండి. అది వేరే విష‌యం. అయితే ఎవ‌రు బంగారం ధ‌రించినా, లేదంటే దాన్ని ఇంట్లో స్టోర్ చేసి పెట్టినా కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ట‌. లేదంటే వాస్తు, జ్యోతిష్యం ప్ర‌కారం ఆ బంగారం మ‌న‌కు మంచి ఫ‌లితాల‌ను ఇవ్వ‌ద‌ట‌. అసలు గర్భిణీ సమయంలో  బంగారం ధరిస్తే,ఏమౌతుందో చూద్దాం.

7/7 Pages

1. గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌లు చిన్న చిన్న ఉంగ‌రాల వంటివి అయితే ఫ‌ర్వాలేదు కానీ పెద్ద పెద్ద న‌గ‌లు, ఆభ‌ర‌ణాలు ధ‌రించ‌కూడ‌ద‌ట‌. అలా చేస్తే ఒంట్లో ఎక్కువ‌గా హీట్ ఉత్ప‌త్తి అయ్యి అది బిడ్డ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంద‌ట‌. మ‌హిళ‌లు బంగారాన్ని వ‌డ్డాణం రూపంలో న‌డుముకు ధ‌రిస్తారు. కానీ అలా చేయ‌కూడ‌ద‌ట‌. ఎందుకంటే అలా ధ‌రిస్తే జీర్ణాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. 

English summary

In India gold and gold ornaments have great demand and people in India treat gold as the treasure and some will thought it was their status symbol. Here is the reason why pregnant women should not wear gold ornaments.