గుడికి వెళ్ళినప్పుడు తలపై శఠగోపం ఎందుకు పెడతారో తెలుసా?

Why priest puts sathagopam on head in temple

11:09 AM ON 19th August, 2016 By Mirchi Vilas

Why priest puts sathagopam on head in temple

మన పూర్వికులు ఏది చేసినా దాని వెనుక అర్ధం పరమార్ధం దాగి ఉంటాయి. ప్రతిపనికి ఓ నిర్వచనం ఉంటుంది. ఇక మనం దేవాలయానికి వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకున్న తరువాత పూజారి తీర్ధం ఇచ్చి, శఠగోపం పెడతారు కదా. ఎందుకంటే గుడికి వెళ్ళాక తప్పనిసరిగా ఇది మనం మరిచిపోకుండా తీసుకోవాలి. చాలా మంది భక్తులు దర్శనం అయిపోయాక హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని నెమ్మదిగా ఏకాంత ప్రదేశం చూసుకొని కూచుంటారు. కానీ కొద్ది మంది మాత్రమే పూజ అయ్యేవరకు ఆగి హారతి, తీర్ధం షడగోప్యం తల పై పెట్టించుకుని పూజారి ఆశీర్వాదాలు అందుకుంటారు. ఈ శఠగోపం గురించి అందరికీ అంతగా తెలియదు, ఈ శఠగోపం అంటే అత్యంత రహస్యమైనది.

1/6 Pages

1. దేవునికి కోర్కెలు తెలపడానికి...


అవును శఠగోపం తలపై పెట్టినప్పుడు పూజారికి కూడా వినిపించకుండా మనం మన మనసులో కోర్కెలను ఆ దేవుడికి తెలియజేయాలంట. అంటే ఆ కోరిక ఏదైతే ఉందో అదే శఠగోపం.

English summary

Why priest puts sathagopam on head in temple