'బ్లూఫిలింస్' అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?

Why romantic movies named as a blue films

03:28 PM ON 22nd September, 2016 By Mirchi Vilas

Why romantic movies named as a blue films

'బ్లూ ఫిలిం' ఈ పదాన్ని ఎంతో మంది వాడతారు కానీ ఆ పేరెలా వచ్చిందో పెద్దగా ఎవరికీ తెలీదు. అవి చూడటమే తప్ప ఆ పేరు ఎలా వచ్చిందో మనకెందుకు అనుకుంటారు తప్ప, దాని గురించి ఆలోచించారు. అయితే ఆ పేరు రావడానికి వెనుక పెద్ద కారణమే ఉంది. ఆ విషయంలోకి వెళితే..

1/5 Pages

అడల్ట్ సినిమా అంటే అందరికి అర్థం కాదు, పోర్న్ మూవీ అని ప్రతి దాన్ని అనలేం, అందరికి తెలిసిన పేరు 'బ్లూ ఫిలిమ్'. అందుకే అలాంటి సినిమా ఏదైనా సరే, దాన్ని బ్లూ ఫిలిమ్ అని అనేస్తుంటారు. ముఖ్యంగా పట్టణ ప్రజలకి పోర్న్ మూవీస్ అని అనడం అలవాటు కాని, గ్రామాల్లో యువత బ్లూ ఫిలిమ్స్ అనే పదాన్నే వాడుతుంటారు.

English summary

Why romantic movies named as a blue films