సన్నీ కండోమ్ యాడ్ లో అందుకే నటిస్తుందట!

Why Sunny Leone is acting in Condom advertisement

10:31 AM ON 14th July, 2016 By Mirchi Vilas

Why Sunny Leone is acting in Condom advertisement

శృంగారోపదేశాలు వల్లించే, బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ శృంగారంలో తన అనుభవాన్ని జోడించి తన అభిమానులకు శృంగారంలో ఉచిత సలహాలను కూడా బోధిస్తుంది. ప్రాణాంతక వ్యాధి ఒక్కటే కాకుండా.. ఇతర సుఖవ్యాధులు కూడా సోకుతున్నాయని.. అందుకే కండోమ్ వాడండి, సురక్షిత శృంగారంలో పాల్గొనండి అంటూ ప్రచారం చేస్తోంది. ఈ పోర్న్ సుందరి సన్నీలియోన్ ఎంతైనా అనుభవజ్ఞురాలు కదా! ముఖ్యంగా అవాంఛిత గర్భం, లైంగిక వ్యాధుల బారిన పడకుండా కండోమ్ వాడమని ధైర్యంగా సూచిస్తుంది. కండోమ్ తో శృంగారంలో పాల్గొనడం వల్ల అవాంఛిత గర్భం రాకుండా నిరోధించడం మాత్రమేకాక ఇతర సుఖవ్యాధుల నుంచి తప్పించుకోవచ్చునని,

కండోమ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సన్నీ చెబుతోంది. అందుకే తాను కండోమ్ బ్రాండ్ లకు ప్రచారకర్తగా ఉన్నట్టు చెప్పుకొస్తోంది. అయితే అగ్ర హీరోయిన్లు కండోమ్ ప్రకటనలు ఎందుకు చేయడం లేదని విలేఖరి అడిగిన ప్రశ్నకు... ఇలాంటి అంశాల్లో ఎవరి ఇష్టం వారిది. ఎవరి అభిప్రాయం వారిది అంటూ టాలెంట్ గా సన్నీ తప్పించుకుంది. సురక్షిత శృంగారం గురించి, కండోం గురించి ఎంతగా ప్రచారం చేస్తున్నప్పటికీ.. ఇప్పటికి ప్రాణాంతక వ్యాధి బారిన చాలా మంది చిక్కుకుంటున్నారు.

English summary

Why Sunny Leone is acting in Condom advertisement