స్వామీజీలు చేతిలో కర్ర ఎందుకు పట్టుకుంటారో తెలుసా?

Why swamijis keeps stick in hand

04:17 PM ON 23rd September, 2016 By Mirchi Vilas

Why swamijis keeps stick in hand

సన్యాసం స్వీకరించిన వాళ్ళను సన్యాసులు అంటాం. ఇక దీక్ష దీసుకుని పీఠాధిపత్యం వహించే వాళ్ళూ వున్నారు. వీళ్ళను జగద్గురువులు, స్వాములు అంటాం. అయితే ఇందులో కూడా వివిధ ఆచార వ్యవహారాలకు సంబంధించిన వాళ్ళు వున్నారు. అదంతా పక్కన పెడితే స్వాములు చేతిలో కర్రలు పట్టుకుని ఉండడం చూస్తూంటాం. శ్రీ శ్రీ శ్రీ అని మూడు అక్షరాలు జోడించి స్వామి వారిని కీర్తిస్తాం. అయితే ఇలా కర్రలు ఎందుకు ధరిస్తారో చాలా మందికి తెలియదు. ఈ కర్రలలో ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే మూడు విధాలు ఉన్నాయి.(దండి అంటే కర్ర అని అర్ధం). వీటి గురించి తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.

1/6 Pages

1. కర్రలు పట్టుకునేది ఇందుకే...


వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తుగా పొడవాటి కర్రలు ఎళ్లవేళలా పట్టుకుంటారు.

English summary

Why swamijis keeps stick in hand