గుడిలో ఎందుకు కూర్చోవాలి? ఆశ్చర్యపరిచే లాజిక్ ఇదే

Why will sit at temple after seeing God

03:15 PM ON 2nd August, 2016 By Mirchi Vilas

Why will sit at temple after seeing God

మన సంప్రదాయంలో ఎన్నో లాజిక్కులు ఉంటాయి. వాటివెనుక అర్ధం పరమార్ధం దాగివుంటాయి. అలాగే గుడికి సంబంధించి అయితే ఇక ఎన్నో విషయాలు వున్నాయి. సాధారణంగా గుడికి వెళ్ళినపుడు దైవ దర్శనం తర్వాత అక్కడే కొద్దిసేపు కూర్చొంటారు. ఆతర్వాత లేచి వెళ్తారు. ఇలా ఎందుకు కూర్చొంటారో చాలా మందికి తెలియదు. మరికొందరు హడావుడిగా దైవ దర్శనం పూర్తి చేసుకుని వెళ్ళిపోతుంటారు. నిజానికి దైవ దర్శనం తర్వాత ఆలయంలో కొద్ది సేపు కూర్చోవాలని మన శాస్త్రాలే చెపుతున్నాయి. ఇలా చేయడం వెనుక శాస్తీయ అంశాలు కూడా ఉన్నాయని అంటారు.

1/18 Pages

1. మౌనంగా కూర్చోవాలి....


ఐహికత్వాన్ని మరిచి, నిశ్చలంగా, ధ్యానంతో, కొంతసమయం దేవాలయంలో కూర్చోవటం శాస్త్రసమ్మతమని చెబుతారు. ఇలా మౌనంగా కూర్చుంటే దేవునిపై మనసు లగ్నం అవుతుందని, ఇది ఓ విధంగా ఆరోగ్యానికి కూడా మంచిదని అంటారు. దేవాలయంలో అంటే దేవునికి ఎదురుగా కాకుండా దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చోవచ్చని పెద్దలు చెప్పే మాట.

English summary

Why will sit at temple after seeing God