ఆడవాళ్ళకు బట్టతల ఎందుకు రాదో తెలుసా?

Why women don't get bald head

02:07 PM ON 4th October, 2016 By Mirchi Vilas

Why women don't get bald head

మనుషులందరూ ఒకలా వుండరు. అలాగే మగాళ్లకు ఆడాళ్లకు ఒకేరకమైన ఇబ్బందులు సమస్యలు రావు. అయితే ఇది మరిచిపోతే, రకరకాల సందేహాలు వస్తాయి. అందులో ముఖ్యంగా ప్రస్తుత కాలంలో సగటు పురుషుడ్ని వేధిస్తున్న సమస్య బట్టతల. అయినా ఇది మాకే ఎందుకొస్తుంది.. ఆడవాళ్లకు ఎందుకు రాదు? అని చాలామంది పురుషులు లోలోపల మధనపడుతుంటారు కూడా. దానికి కారణం పురుషుల్లో లైంగికతను ప్రేరేపించే టెస్టోస్టిరాన్ హార్మోన్ నుంచి డీహైడ్రోటెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి కావడమే. ఇది వెంట్రుకల పెరుగుదలను నియంత్రిస్తుంది.

స్త్రీలతో పోలిస్తే పురుషుల వెంట్రుకల పొడవు తక్కువగా ఉండడానికి కారణం కూడా ఇదే. చాలాసార్లు ఇది వంశపారంపర్యంగా వస్తుంది. ఈ హార్మోన్ ఎక్కువగా విడుదలయ్యే వారిలో వెంట్రుకల పెరుగుదల తక్కువగా ఉండటమే కాక ఉన్నవి కూడా ఊడిపోతాయి. స్త్రీలలో ఈ హార్మోన్ చాలా తక్కువగా ఉంటుంది అందుకే వాళ్లకు చాలా అరుదుగా మాత్రమే బట్టతల వస్తుంటుందని అంటున్నారు.

ఇది కూడా చదవండి: సీనియర్ ఆంటీలతో ఎంజాయ్ చేస్తున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా?

ఇది కూడా చదవండి: వ్యభిచారం చేస్తూ డబ్బు సంపాదిస్తున్న యంగ్ హీరోయిన్!

ఇది కూడా చదవండి: తాతే మొగుడయ్యాడు... పెళ్లి తర్వాత షాక్ తిన్న యువతి!

English summary

Why women don't get bald head