బూతు మెసేజ్ చూసిన భర్తపై దాడి చేసిన భార్య

Wife Attacked Her Husband For Reading Messages In Her Phone

11:09 AM ON 18th May, 2016 By Mirchi Vilas

Wife Attacked Her Husband For Reading Messages In Her Phone

ఏమైనా ఈమధ్య వింత ఘటనలు పెరిగిపోతున్నాయ్ ... సహనం , ఓపిక కూడా నశించి ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలీని పరిస్థితి...ఇక భార్యభర్తలు అన్నాక మాటకుమాట, వాదులాడుకోవడం వంటి సహజం! నిత్యం చూస్తూనే వుంటున్నాం. కానీ ఇప్పుడు బెంగళూరులో ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ వెలుగుచూసింది. ఈ స్టోరీలో విచిత్రం ఏంటంటే భార్య పంపిన మెసేజ్‌లు భర్త చదివినందుకు ఆయనపై కత్తితో దాడి చేసింది. సంచలనం రేపిన ఈ ఘటన వెనుక అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరుకి చెందిన 36 ఏళ్ల సంజయ్.. నగరంలోని ఎంఎన్‌సీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఆయన వైఫ్ ఇందు. ఈ దంపతుల మధ్య సమస్య ఏంటోగానీ ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకరంటే మరొకరికి అస్సలు పడినట్టు లేదు.

ఇవి కూడా చదవండి: హీరో తనీష్ ఇంట్లో విషాదం

ఇదిలావుండగా వర్క్ ముగించుకుని ఇంటికి వచ్చిన సంజయ్..తన భార్య ఫోన్‌లో చాటింగ్ చేస్తూ ఉండడం గమనించాడు. వెంటనే ఆమె నుంచి ఫోన్ లాక్కొని మెసేజ్‌లు చదివాడు. అవన్నీ బూతు మెసేజ్‌లని తెలుసుకున్న సంజయ్, పట్టరాని కోపంతో భార్యను నిలదీశాడు. వాటిని ఎవరికి పంపావంటూ గట్టిగా ప్రశ్నించాడు. ఈక్రమంలో ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. వెంటనే ఇందు ఫోన్ లాక్కుని వంట గదిలోకెళ్లి కత్తి తీసుకుని వచ్చి తనను గాయపరిచిందంటూ సంజయ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇరుగుపొరుగు వారి సాయంతో ఆసుపత్రిలో చేరానని పోలీసుల వద్ద సంజయ్ చెప్పుకొచ్చాడు. ఈ వాదనను ఇందు తోసిపుచ్చింది. అదనపు కట్నం కోసం తనను కొంతకాలంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. ఇదంతా సంజయ్ ఆడుతున్న డ్రామాగా వర్ణించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నారు. మెసేజ్‌లు రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఎవరు? అతడికి - ఇందుకు రిలేషన్ ఏంటి? అనేకోణంలోనూ విచారణ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:లిప్ కిస్ తో కాజల్ ను షాక్ చేసిన హీరోఅల్లు

ఇవి కూడా చదవండి:అర్జున్ మొహం పై మళ్లీ కామెంట్ చేసిన అనసూయ

English summary

A Wife in Bangalore named Indu was severly attacked her husband Sanjay with Knife for reading some worst messages in her phone. Sanjay was presently working as Software engineer and he complained one her wife in near by police station and filed case on her.