ప్రియుడితో దొరికేసిన భార్యకి భర్త వేసిన శిక్ష చూస్తే షాకౌతారు(వీడియో)

Wife caught red handedly with her lover to her husband

05:23 PM ON 15th June, 2016 By Mirchi Vilas

Wife caught red handedly with her lover to her husband

రోజుకో అక్రమ సంబంధం బయట పడుతుంది. రోజురోజుకు అక్రమ సంబంధాలు పెరిగిపోతున్న నేపధ్యంలో తాజాగా మరో అక్రమ సంబంధం బయట పడింది. తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తెలుసుకున్న ఆ భర్త ఆమెకు కఠినంగా శిక్ష వేశాడు. తనకు తెలియకుండా వారు చేస్తున్న నిర్వాకాన్ని అందరికీ తెలిసేలా ఆ భర్త చేసిన పనిని పలువురు తప్పు పడుతుండగా మరి కొందరు అతడు అతన్ని మెచ్చుకుంటున్నారు. ఇక ఈ ఘటనకు జరిగిన వివరాల్లోకి వెళ్తే.. తన భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని అనుకున్నాడు.

భర్త ఇంట్లో లేనప్పుడు తన ప్రియుడితో రాసలీలలు కొనసాగిస్తున్న ఆ భార్యను ఒకరోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు ఆ భర్త. అంతే.. అతగాడికి ఎక్కడలేని కోపం వచ్చింది. దాంతో వారిద్దరినీ చేతులు, కాళ్ళు కట్టేసి మరీ చితకొట్టాడు. కర్రలతో, రబ్బరు పైపుతో వారిద్దరికీ దేహశుధ్ధి చేశాడు. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో చర్చినీయాంశంగా మారిపోయింది. ఆ భర్త చేసింది కరెక్ట్ అని కొందరు.. కాదు అతడు చేసింది ముమ్మాటికీ తప్పు అని మరికొందరు వాధిస్తున్నారు.

English summary

Wife caught red handedly with her lover to her husband