భర్తకు అంతిమ సంస్కారం చేసిన ఇల్లాలు

Wife did cremation for her husband

12:12 PM ON 7th July, 2016 By Mirchi Vilas

Wife did cremation for her husband

భర్త కోరిక తీర్చడానికి భార్య ఏదైనా చేస్తుందని విన్నాం చూసాం.. భర్త సుఖం కోసం సతీ అనసూయ చేసిన పనులు గురించి విన్నాం. అయితే వీటన్నింటి కన్నా వింత కోరిక, అందునా గుండెలు పిండేసి, కన్నీటి పర్యంతమయ్యే సమయంలో భర్త కోరిక నెరవేర్చడం చాలా కష్టం. అయినా సరే, దుఃఖాన్ని దిగమింగుకుని, భర్త కోరిక నెరవేర్చింది. ఇంతకీ విషయం ఏమంటే, తాను చనిపోతే దహన సంస్కారాలు భార్యే చేయాలనేది అతడి కడసారి కోర్కె అట. దానిని నెరవేర్చిందా ఇల్లాలు. విశాఖ జిల్లా రోలుగుంటకు చెందిన ఆడారి అప్పారావు(40) అనారోగ్యంతో బుధవారం మృతిచెందాడు.

అయితే తన అంతిమ సంస్కారాలు భార్యే నిర్వహించాలని అప్పారావు కోరాడు. దీంతో బంధువులు కూడా అంగీకరించడంతో భార్య అరుణ ఆ కార్యక్రమం తానే స్వయంగా నిర్వహించింది.

English summary

Wife did cremation for her husband