లవర్ తో మొగుడి పెళ్లి చేసిన భార్య

Wife Did Her Husband Message In East Godavari District

03:28 PM ON 28th April, 2016 By Mirchi Vilas

Wife Did Her Husband Message In East Godavari District

తూర్పు గోదావరికి చెందిన అప్పారావు యువకుడు భాను అనే యువతి ఎనిమిదేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు . అయితే కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఆ యువకుడు మరో యువతిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇది ఇలా ఉంటే తన భర్త ప్రేమ గురించి తెలుసుకున్న ఆ యువకుడి భార్య పెద్ద మనసు చేసుకుని తన భర్తకు అతడి ప్రియురాలితో దగ్గరుండి మరి వివాహం జరిపించింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి గ్రామంలో చోటు చేసుకుంది. రాజవొమ్మంగి గ్రామానికి చెందిన భూముల అప్పారావుకు, అదే గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్ళి నిశ్చయం చేసి పెళ్ళి చేసారు .

ఇవి కూడా చదవండి: కొత్త ప్లేసులో నిద్ర ఎందుకు పట్టదో తెలుసా?

అయితే, అప్పారావు, భాను ప్రేమ వ్యవహారం తెలిసిన అతడి భార్య వారి వివాహానికి అంగీకరించింది. అంతటితో ఆగకుండా ఈ పెళ్లిని పెద్దల సమక్షంలో దగ్గరుండి జరిపించింది. ముగ్గురు ఇష్టపడటంతో ఈ పెళ్లి జరిపించామని స్థానిక పెద్దలు చెప్పారు. స్థానిక శ్రీకోదండరాముల వారి ఆలయంలో వివాహం జరిపించారు.

ఇవి కూడా చదవండి: పరగడుపున నీళ్ళు తాగితే ఏం జరుగుతుందో తెలుసా!

ఇవి కూడా చదవండి: విమానం టాయ్‌లెట్‌లో 7కేజీల బంగారం!!

English summary

A Wife in Rajavommangi in East Godavari district did marriage to her husband with her husband lover. She did marriage with full support. She did her husband marriage because her husband apparao was in love with a girl named Bhanu .