భర్త ఫ్రెండ్ తో అక్రమ సంబంధం.. ఆపై ఏమైందో తెలిస్తే షాకౌతారు(వీడియో)

Wife illegal affair with husband's friend

12:00 PM ON 1st October, 2016 By Mirchi Vilas

Wife illegal affair with husband's friend

రోజురోజుకి అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గడం లేదు. దీనికి ఎవరూ అతీతులు కాదని మరోసారి ఋజువు చేశారు. స్నేహితుడు భార్యని తోబుట్టువులా చూడాల్సింది పోయి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.. అసలు విషయంలోకి వెళితే.. వివాహ బంధం ఎంతో పవిత్రమైనది. రెండు మనసులనే కాదు రెండు కుటుంబాలను కలుపుతుంది. ఎంతో మంది బంధువులను, ఆప్తులను తెచ్చిపెట్టే అద్బుత ఘట్టం. అయితే కొంతమంది సామాజిక కట్టుబాట్లను గాలికి వదిలేసి అడ్డదారులను తొక్కుతున్నారు. అలాంటి వారి వలనే వివాహ వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. పచ్చని సంసారాల్లో చిచ్చురేపుతోంది.

అది హత్యలు అరాచకాలకు దారి తీస్తోంది. ఈ రోజుల్లో చాలా నేరాలు వివాహేతర సంబంధాలు వలనే జరుగుతున్నాయి. రెండు కుటుంబాలను రోడ్డున పడేసిన అలాంటి దారుణాన్ని మీ ముందుంచుతున్నాం.

1/7 Pages

ఊరి చివరి పొదల్లో శవం. దాన్ని చూసి ఓ కుర్రాడు చూసి షాక్ అయ్యాడు. కొద్ది సేపట్లో అందరికీ ఈ విషయం తెలిసింది. అక్కడంతా గుమిగూడారు. ఖమ్మంకు చెందిన రామారావు సంగయ్య స్నేహితులు. సంగయ్య కంట్రాక్టర్ గా వర్క్ చేస్తున్నాడు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్తానిక రాజకీయాల్లో కూడా చురుకుగా పనిచేసేవారు.

English summary

Wife illegal affair with husband's friend