వ్యాపారి దారుణ హత్య.. భార్య పైనే అనుమానం(వీడియో)

Wife killed husband

02:49 PM ON 23rd May, 2016 By Mirchi Vilas

Wife killed husband

రోజులు చాలా దారుణంగా ఉన్నాయి. గుండెలు తీసిన బంటు అనే సామెత నిజం చేస్తూ, మహిళలు సైతం హత్యలు చేయిస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లా సూర్యాపేటలో వెంకటాచారి అనే వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అతడ్ని నరికి చంపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి వెంకటాచారి భార్య పైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది.

English summary

Wife killed husband