భర్తను కిరోసిన్‌ పోసి తగులబెట్టేసింది

Wife Kills Her Husband In Bangalore

11:38 AM ON 14th May, 2016 By Mirchi Vilas

Wife Kills Her Husband In Bangalore

రోజురోజుకూ దారుణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. చిన్న చిన్న విషయాలను కూడా బూతద్ధంలో చూస్తూ పెట్రేగి పోతున్నారు. ఏమైందో ఎమోగానే బెంగళూరులోని నేలమంగళలో నివాసముండే హనుమంతప్ప అనే వ్యక్తిని అతని భార్య కిరోసిన్ పోసి తగులబెట్టి అత్యంత కిరాతకంగా హతమార్చిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హనుమంతప్ప తల్లే స్వయంగా ఈ ఆరోపణలు చేసింది. హనుమంతప్పకు, అతని భార్య పుష్పకు తరచూ గొడవలు జరుగుతుండేవని, తన కొడుకు మధ్యతరగతి జీవనం గడుపుతుంటే...కోడలు మాత్రం విలాసంగా బతకాలని హింసించేదని అతని తల్లి చెప్పుకొచ్చింది. 2014 లో హనుమంతప్పకు, పుష్పకు వివాహమైంది. పెళ్లి అనంతరం హనుమంతప్ప కుటుంబంతో కలిసి నేలమంగళ వచ్చి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవాడు. పోలీసులు హనుమంతప్ప తల్లి ఫిర్యాదు మేరకు పుష్పను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:రేపిస్ట్ నాలుక కొరికి తప్పించుకున్నయువతి

ఇవి కూడా చదవండి:బాహుబలి కలెక్షన్స్ పై బన్నీ షాకింగ్ కామెంట్స్

ఇవి కూడా చదవండి:చెట్టును పెళ్లాడిన నటుడు

English summary

A Wife in Bangalore Named Pushpa kills her her husband by burning him with kerosene. Her Husband name was Hanumanthappa and Police filed case on this issue and arrested pushpa and started investigation.