గమ్ తో భర్త కళ్ళు అతికించిన భార్య 

Wife Sticks Husband Eyes With Gum

12:56 PM ON 23rd May, 2016 By Mirchi Vilas

Wife Sticks Husband Eyes With Gum

భార్య భర్తలు అన్నాకా గొడవలు సహజం , అసలు గొడవలు లేకపోతే అది సంసారమే కాదని కొందరు అంటుంటారు. కానీఒక భార్య తన భర్తతో గొడవ పడి ఒక వింత పని చేసింది . ఆ పని చూసిన వారందరూ ఇదేమ్ పని రా బాబు అంటూ ఆశ్చర్యపోయారు..

ఇవి కూడా చదవండి: స్కూల్ బాత్రూంలో 25 మందితో సెక్స్ చేసిన స్టూడెంట్

వివరాల్లోకి వెళ్తే.....మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలోని కరహియ అనే గ్రామానికి చెందిన సంతోష్ విశ్వకర్మ , విజయ లక్ష్మి లు ఇద్దరు భార్య భర్తలు . సంతోష్ స్థానికంగా ఒక మోటార్ మెకానిక్ గా పని చేస్తున్నాడు. ఈ మధ్య సంతోష్ కు అతని భార్య విజయ లక్ష్మి కి తరచూ గొడవలు జరుగుతుండడంతో , ఎలా అయినా తన భర్త పై కక్ష తీర్చుకోవాలనుకున్న విజయలక్ష్మి ఆమె భర్త సంతోష్ ఇంట్లో పడుకుని ఉండగా సంతోష్ కళ్ళను "FeviStick" గమ్ తో అతికించేసి అక్కడి నుండి పరారయ్యింది .

పొదున్న నిద్ర లేచిన సంతోష్ ఎంత ప్రయత్నించినా కళ్ళు తెరవలేకపోవడంతో సహాయం కోసం గట్టిగా అరవడంతో సంతోష్ దగ్గరకు వెళ్ళిన స్థానికులు జరిగిన విషయం తెలుసుకుని అవాకయ్యారు . సంతోష్ ను జిల్లా ఆసుపత్రికి తరలించగా అతన్ని పరిక్షించిన డాక్టర్లు గమ్ ను కరిగించి కళ్ళను తెరిచే ప్రయత్నంలో సంతోష్ కళ్ళను కోల్పోయే ప్రమాదం ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఇప్పటి వరకు సంతోష్ భార్య విజయ లక్ష్మి పై ఎటువంటి ఫిర్యాదు పెట్టలేదని పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: క్రిస్ గేల్ కు సెక్స్ తప్ప మరో ఆలోచన ఉండదట!

ఇవి కూడా చదవండి: సెంట్ కోసం తొడలు చూపిస్తున్న సన్నీ

English summary

Wife Named Vijaya Lakshmi in Madhya Pradesh sticked her Husband Santhosh eyes while sleeping and she jumped away from that place. Santhosh was working as motor mechanic in Madhya Pradesh.