రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన భర్తను చెప్పుతో కొట్టిన ఇల్లాలు (వీడియో)

Wife thrashes Husband in Karnataka

04:23 PM ON 3rd November, 2016 By Mirchi Vilas

Wife thrashes Husband in Karnataka

సినీ పరిశ్రమలో ఒక్క ఛాన్స్ రావాలంటే ఎలా వ్యవహరించాలో, ఏమి ఇచ్చుకోవాలో ఖడ్గం మూవీలో చూసాం. కానీ ఇక్కడ నిజంగానే అలాంటి కోరిక కోరిన ఓ ప్రబుద్ధుని యవ్వారం వెలుగు చూసింది. అయితే సొంత ఇల్లాలికి విషయం తెల్సి ఉతికి ఆరేసింది. వివరాల్లోకి వెళ్తే, మంజునాథ్ అనే వ్యక్తి చేసిన నీచపుపని కన్నడ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. సినీ పరిశ్రమలో అవకాశాలు ఇప్పిస్తానని పలువురు యువతులు మంజునాథ్ మోసం చేశాడు. తాజాగా ఓ యువతితో మంజునాథ్ లాడ్జిలో ఉండగా అతడి భార్య పద్మ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అక్కడే అతడిని చెప్పుతో చితక్కొట్టింది. అక్కడున్నవారు కూడా పద్మకు మద్దతుగా మంజునాథ్ కు దేహశుద్ధి చేశారు. ఈ వీడియో పై ల లుక్కెయ్యండి మీకే తెలుస్తుంది.

English summary

Wife thrashes Husband Manjunath. He is cheating other women in the name of cinema offers.