అదే కాంబినేషన్‌ హిట్‌ కొట్టేనా??

Will Siddharth-Trisha combo repeats same magic with Chandrakala-2

02:08 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

Will Siddharth-Trisha combo repeats same magic with Chandrakala-2

యువ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి చిత్రాలతో హిట్‌ హెయిర్‌ అనిపించుకున్న సిద్ధార్ధ్‌, త్రిషల జంట మళ్లీ దాదాపు 10 సంవత్సరరాలు తరువాత జోడి కడుతుంది. తమిళంలో హన్సిక లీడ్‌ రోల్‌లో నటించిన సూపర్‌హిట్‌ చిత్రం 'అరన్మణి' (తెలుగులో చంద్రకళ). ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ రూపొందుతుంది. సుందర్‌.సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సిద్ధార్ధ్‌, త్రిష, హన్సిక ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రం సిద్ధార్ధ్‌, త్రిషల కాంబినేషన్‌ మళ్లీ హిట్‌ రిపీట్‌ అవ్వాలని కోరుకుంటున్నారు.

English summary

Will Siddharth-Trisha combo repeats same magic with Chandrakala-2. In this movie Hansika is acting in lead role and Sundar.C is directing the movie.