బంగారం బిస్కట్లు నడుముకి చుట్టుకున్నా దొరికిపోయింది

Woman Caught With Gold Biscuits

11:27 AM ON 12th November, 2015 By Mirchi Vilas

Woman Caught With Gold Biscuits

విదేశాలనుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ , దొరక్కుండా ఉండేందుకు ఎన్నో చిట్కాలు ప్రయోగించినా పోలీసులు ఇట్టే పసిగట్టేస్తారు. ఈ విషయం పోలీసులు మరోసారి రుజువుచేసారు. తాజాగా ఓ మహిళ బంగారం బిస్కట్లను నడుముకి చుట్టుకుని వచ్చినా , అధికారులకు దొరికోపోయింది. వివరాల్లోకి వెళితే , కడపకు చెందిన మల్లేశ్వరి అనే మహిళ బాంకాక్ నుంచి 4.5కిలొల బంగారం బిస్కట్లను నడుముకి చుట్టేసుకుని , ఇండియా చేరుకుంది. తీరా హైదరాబద్ చేరుకున్నాక శంషా బాద్ ఎయిర్ పోర్టు లో జరిపిన తనికీల్లో పట్టుబడింది. సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని , బంగారం స్వాదీనం చేసుకున్నారు.

English summary

Woman Caught With Gold Biscuits