నోయిడా మెట్రో స్టేషన్లో మహిళ ఆత్మహత్య 

Woman Commits Suicide At Noida Metro Station

02:14 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Woman Commits Suicide At Noida Metro Station

నోయిడాలోని సెక్టార్‌ 15 మెట్రోస్టేషన్‌ లో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం స్టేషన్లో రైలింగ్‌ కు వేలాడుతూ కనిపించింది.

ఆ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని నిన్న సాయంత్రం సమయంలో గుర్తించారు. దీని పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఆత్మహత్యకు గల కారణాలను అన్నీ కోణాల నుండి విచారణ చేస్తున్నారు.

పోలీసులు ఆ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గర లోని ఆసుపత్రికి తరలించి, ఆమె ఎవరన్న దాని పై దర్యాప్తు చేస్తున్నారు.

English summary

An unknown woman dead body was found hanging from the railing at Noida Sector 15 metro station