మొగుడిని ముక్కలుగా నరికేసి ప్యాకింగ్     

Woman Cuts Her Husband Into Pieces And Packed In A Suit Case

06:15 PM ON 28th April, 2016 By Mirchi Vilas

Woman Cuts Her Husband Into Pieces And Packed In A Suit Case

ఘోరం... దారుణం ... అయితే ఆ ఇల్లాలికి ఏం కష్టమొచ్చిందో ఏమో గానీ భర్తను కూరగాయలు తరిగినట్టు ముక్కలు ముక్కలుగా నరికేసింది. ఆ తర్వాత అతడి తలను ఇంట్లోనే పూడ్చి పెట్టింది. మిగతా శరీర భాగాలను సూట్‌కేస్‌లో, బాత్‌టబ్‌లో ప్యాక్ చేసింది. ఈ కిరాతక చర్య జార్ఘండ్‌ రాష్ట్రంలోని ఆసందా అనే గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఢిల్లీ జల్ బోర్డులో పనిచేసే బల్జీత్.... భార్య పూజకు అక్రమ సంబంధాలున్నాయని రోజూ గొడవపడేవాడు. అప్పుడప్పుడూ చిత్రహింసలకు గురిచేస్తూ , చావబాదేవాడు. సాడిష్టు మాదిరిగా తయ్యరవ్వడంతో ఇక అ తని వేధింపులు భరించలేని పూజ, ఉన్నట్టుండి భర్తను దారుణంగా హత్య చేసింది. బల్జీత్ సోదరుడి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి అవాక్కయ్యారు. బల్జీత్ తలను ఇంట్లో గొయ్యి తీసి పూడ్చడం చూసి దిగ్భ్రాంతి చెందారు. మిగతా అతని శరీర అవయవ భాగాలను సూట్ కేసులోనూ, బాత్‌టబ్‌లోనూ ప్యాక్ చేసి పెట్టింది. పోలీసు విచారణలో పూజ అర్థంపర్థం లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆడాళ్ళు తెగిస్తే ఎలా ప్రవర్తిస్తారో ఈ ఘటన చెప్పకనే చెబుతోంది కదా ...

ఇవి కూడా చదవండి: గేమ్ ఆడుకుంటుంటే అడ్డోచిందని కూతురి ప్రాణాలు తీసిన తండ్రి

ఇవి కూడా చదవండి: చెల్లిని రేప్ చెయ్యబోయిన అన్న(వీడియో)

English summary

A Woman in Jharkhand killed her husband and make the dead body into pieces and packed the dead body pieces in Suit Case. She said that her husband used to torcher her with doubt.