ఆమె ఇంట్లో బయట పడ్డ రహస్య గది

Woman Found A Trap Door

12:56 PM ON 11th June, 2016 By Mirchi Vilas

Woman Found A Trap Door

మీ ఇంట్లో ఒక సీక్రెట్ రూమ్ బయటపడితే మీరు ఎలా ఫీల్ అవుతారు. ? వినడానికే. థ్రిల్లింగ్ గా ఉంది కదా .. అయితే ఆ సంఘటన ఒకరు డైరెక్ట్ గా ఫేస్ చేసారు.ఏదో ఇంగ్లీష్ సినిమాల్లో చూపించినట్లు రూమ్ క్లీన్ చేస్తుండగా పొరపాటున ఒక డోర్ ఓపెన్ అయి నెమ్మదిగా హీరోయిన్ ఆ డోర్ తెరుచుకొని వెళ్లి అక్కడి రహస్యాలను చేదిస్తుంది. సేమ్ టు సేమ్ అలాగే రియల్ లైఫ్ లో కూడా జరిగింది. ఒకరోజు ఆమె ఇంటికి ఒక ఫ్రెండ్ వచ్చింది. అయితే వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళింట్లో చిరిగిపోయిన కార్పెట్ ని తీసివేసే సమయం లో ఒక ట్రాప్ డోర్ కంటపడిందంట. అసలు ఆ డోర్ వెనుక ఏముంది అనే విషయాన్నీ తెలుసుకోవాలని ఉందా అయితే స్లయిడ్ షో చూడాల్సిందే.

1/7 Pages

కార్పెట్ ని తొలగించిన వెంటనే...

కార్పెట్ ని తొలగించిన వెంటనే ఒక డోర్ ప్రత్యక్షమైంది.

English summary

Woman Found A Trap Door.