రోడ్డు పై ఆ పని చేస్తున్నకూతురి చెంప చెళ్ళుమనిపించిన తల్లి

Woman In Kerala Slaps Her Daughter On Road

06:43 PM ON 28th March, 2016 By Mirchi Vilas

Woman In Kerala Slaps Her Daughter On Road

కేరళలోని కన్నూరు అనే నగరంలో కొందరు కాలేజి విద్యార్దులు ఒక్కసారిగా నడి రోడ్డు పైకి వచ్చి ఉన్నట్టుండి ఒక్కసారిగా ఫ్లాష్ మాబ్ డాన్స్ చెయ్యడం మొదలు పెట్టారు . దీంతో ఎప్పుడు బిజీ గా ఉండే ఆ రోడ్డు పై ట్రాఫిక్ జామ్ అయ్యింది.

కాలేజి విద్యార్దులు రోడ్ పై డాన్స్ చేస్తుంటే అక్కడి జనం , తోటి విద్యార్దులు చప్పట్లు కొడుతూ వారిని ఎంకరేజ్ చేస్తున్నారు . ఇంతలో ఒక మహిళా అకస్మాత్తు గా అక్కడికి చెరుకుని రోడ్డు పై డాన్స్ చేస్తున్న ఒక విద్యార్ది చెంప చెళ్ళుమనిపించింది . ఇలా సడన్ గా ఆ మహిళా వచ్చి కొట్టడంతో ఒక్కసారిగా అందరు అవాక్కయ్యారు . ఇంతకి ఆ మహిళా ఎవరో కాదు రోడ్డు పై డాన్స్ చేస్తున్న ఒక విద్యార్దిని తల్లి .

తన కూతురు అల రోడ్డు పై డాన్స్ చెయ్యడం తట్టుకోలేని ఆమెకు అక్కడి వారు నచ్చజెప్పే ప్రయత్నం చేసారు . కాని ఆ మహిళా శాంతించకుండా అక్కడి నుండి రావాలంటూ తన కూతురిని తిట్టింది. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో హాల్ చల్ చేస్తుంది . రద్దీ గా ఉండే రోడ్డు పై తమ డాన్స్ తో ట్రాఫిక్ జామ్ అయ్యేలా చేసి , ప్రజలను ఇబ్బంది పెట్టిన తన కూతురికి ఆ తల్లి సరైన సమాధానం చెప్పిందంటూ సోషల్ మీడియాలో ఆమెను ప్రశంశలతో ముంచెత్తుతున్నారు.

ఇవి కూడా చదవండి :

ఈ వారం రాశి ఫలాలు

కాజల్ విప్పి చూపిస్తానంటే పవన్ వద్దన్నాడట

కమ్మ కులం గొప్పేంటి ?: జగపతిబాబు

పవన్ అభిమానిని చిరు అభిమాని చంపేసాడా?

నెట్‌లో హల్‌చల్ చేస్తున్న షారూఖ్ కూతురు బికినీ ఫోటో లు

English summary

A Woman in Kerala slaps her daughter on road for making traffic jam with her Flash Mob dance on a Busy road with her friends.She suddenly came out of the crowd and slapped her daughter in front of all the crowd.