కత్తి చూపించాడని, దొంగను నగ్నంగా మార్చింది(వీడియో)

Woman strips thief clothes

03:36 PM ON 27th May, 2016 By Mirchi Vilas

Woman strips thief clothes

అవును మీరు వింటుంది నిజమే.. రాను రాను ఆడవాళ్ళ పై అఘాయిత్యాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఒక మహిళ సాహసం చేసింది. వివరాల్లోకి వెళితే.. కొలంబియా రాజధాని బొగోటాలో కత్తితో తనను బెధిరించి డబ్బు దోచుకోబోయిన ఓ దొంగ ఆట కట్టింది ఓ సాహస మహిళ. అతడి జుట్టు పట్టుకుని బట్టలు విప్పించి నగ్నంగా వీధుల్లో పరుగులు తీయించింది. అతడెంతగా ప్రాధేయపడుతున్నా వినిపించుకోకుండా ఆ దొంగకు తగిన శాస్తి చేసింది.

ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది. నెటిజన్లు ఆశ్చర్యంగా ఇది చూస్తూ ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. మీరు కూడా ఈ వీడియో పై ఆ మహిళ సాహసాన్ని వీక్షించండి.

English summary

Woman strips thief clothes