ఒంటరిగా ఉన్న మగాళ్ళని ఈమె ఏం చేస్తుందో తెలుసా(వీడియో)

Woman trapping the boys and taking them in car

03:41 PM ON 13th May, 2016 By Mirchi Vilas

Woman trapping the boys and taking them in car

నొయిడా లోని ఒక మహిళ ఒంటరిగా ఉన్న మగవారిని తీసుకెళ్ళి ఇతర ఒంటరి వారి వద్దకు చేర్చుతుంది. ప్రత్యేకంగా రెస్టారెంట్ లలో వీళ్ళను వెతుకుతుంది. వారితో మాటలు కలిపి, మచ్చిక చేసుకుని తన కారులోకి ఎక్కించుకుంటుంది. ఎక్కించుకుని వారిని ఒక ప్రత్యేకమైన స్థానానికి తీసుకువెళుతుంది. ఆ చోటు ఏమిటి అనేది ఈ వీడియో చూస్తే తెలుస్తుంది... ఈ వీడియో పై ఒక లుక్ వెయ్యండి..


English summary

Woman trapping the boys and taking them in car. A woman in Noida trapping a boy and taking them in car.