రేపిస్ట్ పురుషాంగాన్ని కోసేసిన మహిళ

Womans Cuts Rapist Penile in Assam

12:40 PM ON 22nd April, 2016 By Mirchi Vilas

Womans Cuts Rapist Penile in Assam

రోజు రోజుకు ఎక్కడో ఒక చోట ఏదో ఒక దారుణం జరుగుతూనే ఉంది . ఇక మహిళల పై జరిగే అఘాయిత్యాలకు లెక్కే లేదు . ఇటీవల అస్సాం రాష్ట్రంలో మహిళల పై అఘాయిత్యాలు చాలా ఎక్కువైపోయాయి . దీంతో అక్కడి మహిళలు తమను తాము కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు , కానీ వారు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న వాటిని అరికట్టడం ఎవరి వల్ల కావడం లేదు .

ఇక అసలు విషయానికి వస్తే .. తాజాగా అస్సాం లోని రీటా అనే ఒక మహిళ తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి అత్యాచారం చేయబోయిన వ్యక్తి ఒక రేపిస్ట్ పురుషాంగాన్ని అతి కిరాతకంగా కోసిపారేసింది .
ఆమె అక్కడితో ఆగకుండా అతడి శవాన్ని స్నేహితుల సహాయంతో ఖననం కుడా చేసేసింది .

ఇవి కూడా చదవండి: ఆ రెస్టారంట్ లో తినాలంటే బట్టలిప్పాల్సిందే!

అయితే, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అసలు విషయం బయటపడింది . కృష్ణా అనే వ్యక్తి తన ఇంట్లోకి ప్రవేశించి తనను రేప్ చెయ్యడానికి ప్రయత్నించాడని , తన కూతురుని కూడా రేప్ చేస్తాడేమోనన్న భయంతో అతడి పై తిరగబడినట్టు ఆమె పోలీసులకు తెలిపింది . ఆమె కట్టి తెసుకు రావడంతో భయపడిన ఆ వ్యక్తీ ని పట్టుకొని అతని పురుషాంగాన్ని కోసివేసినట్టు ఆమె పోలీసుల ముందు ఒప్పుకుంది . ఇక మీదట వేరే ఏ మహిళ పై కూడా ఇటువంటి దారుణం చేయకూడదనే ఉద్దేశ్యంతోనే తాను ఇలా చేసినట్లు రీటా పోలీసులకు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

ఆ రెస్టారంట్ లో తినాలంటే బట్టలిప్పాల్సిందే!

ణ్‌వీర్‌సింగ్‌,వాణీకపూర్‌ ముద్దులే ముద్దులు

English summary

Recently Attack on Womaen were increased in Assam State and A Woman Named Rita cuts off the Rapist Penile who was tried to rape him . She cuts and killed that rapist and later she burned him.