చూపుతో మీ కోరికలను అంచనా వేసేస్తారట

Women Can Know The Feeling Of Man By Seeing Into His Eyes

01:16 PM ON 22nd March, 2016 By Mirchi Vilas

Women Can Know The Feeling Of Man By Seeing Into His Eyes

మగాళ్ల ఒక్క కంటి చూపు చాలంట.. ఆడవారిపై వారికున్న కోరికలు, ప్రణాళికలు అంచనా వేసేయడానికి. మగాళ్ల కంటి చూపుతో వారి కోరికలు ఎలాంటివో ఈజీగా చెప్పేస్తారట. ఈ విషయం తాజాగా ఒక అధ్యనంలో వెల్లడైందని సైకాలజిస్టులు చెపుతున్నారు. అమెరికాకు చెందిన పరిశోధకులు ఒక గ్రూపు లోని యువకులపై అధ్యయనం జరిపారు. మహిళల గురించి మగాళ్ల ఇంటెన్షన్స్ ఎలా ఉంటాయనే విషయంపై యువకుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ముందుగా యువకులకు కొందరు మహిళల చిత్రాలను చూపించారు.

అయితే ఈ ఫొటోలపై ప్రీ కవర్డ్ పేపర్ ను అతికించారు. దీంతో యువకులు ఫొటోలోని ఒకానొక పార్ట్ ను ఓపెన్ చేయాలని సూచించారు. అయితే ఈ పరిశోధనలో పాలుపంచుకున్న సగం మంది యువకులు ఫ్లిర్టింగ్ తర్వాత రిలేషన్ షిప్ ను కొనసాగించేందుకు ఇష్టపడలేదు. వీరిలో ఎక్కువ మంది అమ్మాయిల ఫిగర్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. అయితే మిగతా వారు మాత్రం ఫ్యామిలీ రిలేషన్షిప్ ప్రారంభించడానికి సిద్ధపడ్డారు. అయితే వీరు యువతుల ఫేస్ ఎలా ఉందో అని చూశారు. ఒక యువకుడు అమ్మయిని మీట్ అయిన తర్వాత అతను ఆమె శరీరాన్ని వర్ణించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తాడని సైకాలజిస్టులు గుర్తించారు. వారు టెంపరరీ రిలేషన్షిప్ కోసమే ప్రయత్నిస్తారని పేర్కొన్నారు. అందువల్ల మహిళలు మగవారి ఫేస్ లోకి చూపినట్లయితే వారి ఆలోచనలు సులువుగా చదివేయడానికి అవకాశం ఉంటుందని చెపుతున్నారు.

వాట్సాప్.. మీ రిలేషన్షిప్ ను దెబ్బతీసే 9 మార్గాలు..

సెక్స్ చేయకూడని 11 ప్లేస్ లు ఏవో తెలుసా..

మగాళ్లను రెచ్చిపోయేలా చేసే 9 ఫోర్ ప్లే మూవ్స్ ఇవే..

ఈ భంగిమలు ట్రై చేయండి

ఈ ఏడు కిస్సులు ట్రై చేశారా..?

English summary

According to an Survey one interesting fact have been found that woman can know exactly what man was thinking about her.