పిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న  తల్లి 

Women commit sucide along with her kids

12:35 PM ON 25th November, 2015 By Mirchi Vilas

Women commit sucide along with her kids

అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పిల్లలకు విషం ఇచ్చి , తానూ ఉరేసుకుని ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లీ కుమారుడు ప్రాణాలు కోల్పోగా , కుమార్తె పరిస్థితి విషమంగా వుంది. నార్పల మండలం బండ్లపల్లి లో జరిగిన ఈ దారుణం వెనుక కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నారు. కుమార్తెను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

English summary

A woman committed sucide along with her children in ananthapuram. She gave poison to her child and later she hangedherself and comitted sucide