ఆడవాళ్లు కొట్టుకుంటారని తెలుసు కానీ.. మరీ ఇంతలానా..

Women fighting in street

05:27 PM ON 4th August, 2016 By Mirchi Vilas

Women fighting in street

ఆడవాళ్లు అంత త్వరగా గొడవ పడరు.. కానీ గొడవ పడటం దాకా వెళ్తే మాములుగా ఉండదు. అందుకే ఎందులో అయినా తల దూర్చొచ్ఛేమో కానీ ఆడవాళ్ళ గొడవల్లో తల దూర్చకూడదు అంటారు. తాజా ఇద్దరు ఆడవాళ్లు వీధిలో అలానే కొట్టుకున్నారు. రోజు ఒకసారి ముఖం ఒకరు చూసుకునే వాళ్ళు శత్రువుల్లా తెగబడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే.. దుడ్డు కర్రలు గాలిలో డ్యాన్స్ చేశాయి, ఇటుకలు బాంబులుగా మారాయి, ఆడా-మగా తేడా లేకుండా వెర్రిగా కొట్టుకున్నారు. పిచ్చిగా తన్నుకున్నారు. దుడ్డు కర్రలతో బాదుకున్నారు. రోడ్డుపైనున్న ఇటుకలు విసురుకున్నారు.

ఆ వీథి రణరంగంగా మారింది. రోజు ఒకరి ముఖాలు మరొకరు చూసుకొనేవాళ్ళే. కానీ కోపం కట్టలు తెంచుకుంది. పక్కింటివాడి అంతు చూడాలని ఎదురింటివాడు ఊగిపోయాడు. ఎదురింటామెను కడతేర్చాలని మరొకామె కర్ర పట్టుకుని వీరవిహారం చేసింది. ఒక మహిళ జుత్తు పట్టుకొని నలుగురైదుగురు మహిళలు ఈడ్చుకెళ్ళి, పిడిగుద్దులు గుద్దారు. వస్తాదులాంటి యువకుడిని బక్కపల్చని వ్యక్తి దుడ్డుకర్రతో బాదేయాలనుకుని కిందపడి విలవిలలాడాడు. ఒకసారి ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.

English summary

Women fighting in street