ఒకే కాన్పులో నలుగురు

Women gives birth to four babies

11:15 AM ON 1st June, 2016 By Mirchi Vilas

Women gives birth to four babies

ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించిన ఘటన హైదరాబాద్ విజయనగర్ కాలనీలోని నిర్మలా మెటర్నిటీ జనరల్ ఆస్పత్రిలో మంగళవారం చోటుచేసుకుంది. పాతనగరానికి చెందినఆయేషాసిద్ధికి (25)కు తొలి కాన్పులోనే ఇద్దరు మగ, ఇద్దరు ఆడపిల్లలు జన్మించారని, తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని ఆస్పత్రి నిర్వాహకురాలు డాక్టర్ కె.నిర్మల వెల్లడించారు. వాస్తవానికి 36వారాలకు ప్రసవం రావాలి , కాని, 34 వారాలకే ఆ తల్లి ప్రసవించినట్టు వైద్యులు చెప్పారు.

ఇది కూడా చూడండి :పెళ్ళైనా ఆపేది లేదు... మరో ట్విస్ట్ ఇచ్చిన సమంత

ఇది కూడా చూడండి :చేతబడి గురించి మనకు తెలియని భయంకర నిజాలు..

ఇది కూడా చూడండి :తండ్రిని ముక్కలు చేసి, విసిరేశాడు

English summary

Women gives birth to four babies.