కార్ నడుపుతూ ముద్దుల్లో మునిగి తేలిన ఇద్దరమ్మాయిలు.. ఇంతలో..

Women romance in car

03:49 PM ON 21st September, 2016 By Mirchi Vilas

Women romance in car

ఇది నిజంగా సిగ్గు పడాల్సిన విషయమే.. ఇద్దరు అబ్బాయిలు ముద్దు పెట్టుకుంటే గే అంటారు, అదే ఇద్దరు అమ్మాయిలు పెట్టుకుంటే లెస్బియన్ అంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఇటువంటి దాని గురించే.. అసలు విషయంలోకి వెళితే..

1/6 Pages

బెంగళూరు వీధుల్లో ఓ మహిళ ఓ క్యాబ్ ను, మరో స్కూటర్ ను గుద్ది.. వీరంగం సృష్టించింది. బాధితుడు శేఖర్ రామచంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణలో ఆసక్తికరమైన విషయాలు బయట పడ్డాయి. ఆ వివరాల ప్రకారం.. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న 30 ఏళ్ల మహిళ.. మరో యువతి కారులో ప్రయాణిస్తున్నారు.

English summary

Women romance in car