పెరుగుతున్న గర్బ స్రావాలు సంఖ్య

Women tried home abortions in Texas

07:14 PM ON 19th November, 2015 By Mirchi Vilas

Women tried home abortions in Texas

ఇటీవల ఇలాంటి వార్తలు చాలా వినపడుతున్నాయి. ఆడపిల్ల అని తెలిసి పురిట్లోనే చంపేశారని గర్బందాల్చడం ఇష్టం లేక గర్బస్రావం చేసుకున్నారని ఇలా ఎన్నోవార్తలు వినపడుతూనే ఉంటాయి. కాని చికాగో లో జరిగిన పరిశోధకుల అధ్యయనం ప్రకారం జరిగిన విషయాన్ని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపడడం గ్యారంటీ.

టెక్సాస్‌లో కనీసం 100,000 మంది మహిళల గర్బస్రావానికి ప్రయత్నిస్తున్నట్లు అధ్యయనం ప్రకారం తెలిసింది. ఇలా ఆ ఘాతుకానికి పాల్పడే మహిళలు ఏ వైద్యుని సహాయం పొందకుండా ఎవరికి వారే వారి ఇళ్ళల్లో ఉంటూ ఈ ప్రయత్నాలు చేపడుతున్నారు. కొత్త అధ్యయనం ప్రకారం మహిళలు మూలికలు, హార్మోన్లు, మందులు వాడి ఎలా అయినా సరే మొత్తానికి గర్బస్రావం చేసుకుంటున్నారు. ఇది నియంత్రణ చట్టానికి ఫలితంగా మారుతుందని వారు భావిస్తున్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు స్వీయ గర్బస్రావానికి ప్రయత్నిస్తున్నారని సర్వేలో వెల్లడయింది.

English summary

Women tried home abortions in Texas.AT LEAST 100,000 Women tried to abortions in Texas according to survey