మహిళలే ఎక్కువగా బూతు పదాలు వాడతారా?

Women Use More Abuse Words Than Men

12:23 PM ON 2nd June, 2016 By Mirchi Vilas

Women Use More Abuse Words Than Men

అవునా అంటే అవుననే విధంగా లెక్కలు చెబుతున్నాయట. సాంకేతిక విప్లవం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇక ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్ ద్వారా చాలా మందికి అందుబాటులోకి రావడంతో సామాజిక మాధ్యమాల వాడకం రోజు రోజుకు ఎక్కువవుతోంది. దీంతో ఎవరికి వారు తమ అభిప్రాయాలను చాలా స్వేచ్ఛగా ప్రజలతో పంచుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆయా మాధ్యమాల్లో ఎక్కువగా సెక్స్ సంబంధిత పదాలను, బూతు పదాల గురించి వెతుకులాట, ఆ తరహా పోస్టులు పెట్టడం కూడా పెరిగిపోయింది.

అయితే ఇప్పటి వరకు చాలా మందిలో ఈ బూతు పదాలను మగవారే ఎక్కువగా పోస్ట్ చేస్తారన్నఅభిప్రాయం చాలా మందిలో ఉన్నప్పటికీ సెక్స్ పరిశోధకులు ఈ అభిప్రాయాన్ని కొట్టి పడేశారు. బ్రిటిష్ ట్విట్టర్ యూజర్ల పై పరిశోధనలు జరిపిన అధ్యయన కారులు ట్విట్టర్లో సెక్స్ పదాలను ఎక్కువగా మహిళలే పోస్టు చేస్తున్నట్లు కనుగొన్నారు. ఈ అధ్యయనంలో మహిళలే ఎక్కువగా సెక్స్ పదాలు పోస్ట్ చేస్తున్నారని బ్రిటిష్ థింక్ ట్యాంక్ బృందం తెలుసుకుంది.

మూడు వారాల పాటు చేసిన ఈ పరిశోధనల్లో ట్విట్టర్ లో పోస్టు చేసిన సుమారు 2,00,000 ట్వీట్స్ లో ఒకేరకమైన పదాలను దాదాపు ఒకే సమయంలో 80వేల మంది వాడినట్లు పరిశోధకులు కనుగొన్నారు. మొత్తం 6500 ట్విట్టర్ వినియోగదారులు సెక్సియెస్ట్ ట్వీట్టే లక్ష్యంగా 10,000 వరకు ట్వీట్లు చేసినట్లు గుర్తించారు.

ఇవి కుడా చదవండి:పనికి పంపాలనుకున్న నాన్న పై కేసు పెట్టి న చిన్నారులు

ఇవి కుడా చదవండి:నాగ చైతన్యకు చెంప చెళ్ళు మనిపించిదెవరు?

English summary

A Survey found that women use more abused words than men in Social media. They found that women use same type of abused words.