రంగవల్లిలొ చంద్రన్న

Wonderful Chandrababu Picture At Ongole

10:09 AM ON 11th January, 2016 By Mirchi Vilas

Wonderful Chandrababu Picture At Ongole

అందమైన రంగవల్లులు తీర్చిదిద్దడం మగువలకే కాదు, మాకూ వచ్చూ అని చాతిచేప్పడమే కాదు, ఆ ముగ్గులో ఎపి సిఎమ్ చంద్రబాబు ను తీర్చిదిద్దాడు ఓ యువకుడు. ఒంగోలు ఏబీఎం డిగ్రీ కళాశాల ఆవరణలో ఆదివారం ఎస్‌.కె.అర్షద్‌ లారీ అనే విద్యార్ధి ఉప్పు, ప్రకృతి సిద్ధమైన రంగులతో చంద్రన్న చిత్రాన్ని రూపొందించి అందరిని ఆశ్చర్యపరిచాడు. 150 అడుగుల చుట్టుకొలతతో చంద్రబాబు చిత్రాన్ని భారీ ముగ్గుగా మలిచాడు.ఇందు కోసం మూడు పగళ్లు పనిచేశాడు. నవ్యాంధ్ర కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రికి స్ఫూర్తి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రయోగం చేసినట్లు హైదరాబాద్‌ వాణి డిగ్రీ కళాశాలలో ఫైనార్ట్స్‌లో బీఎస్సీ చదువుతున్న అర్షద్‌ చెప్పాడు. అందరూ అర్షద్ ని ప్రశంస లతో ముంచెత్తారు.

English summary

A Student named Harshad draws a wonderful picture of Andhra Pradesh Cheif Minister chandra babu naidu.