ప్రపంచంలోనే పొడవైన 26 ఏళ్ళ మనిషి మరణం

World tallest man died in Thailand

01:29 PM ON 14th November, 2015 By Mirchi Vilas

World tallest man died in Thailand

సాధారణంగా మనిషి 6 అడుగులు ఉంటేనే ఆజాను బాహులు అనుకుంటాము.కాని 8 అడుగుల మనిషి ఉన్నాడంటే వామ్మో అంత పొడుగా అని అందరూ నోరెళ్ళబెడతారు, నమ్మడానికి కూడా సాహసించరు. నిజానికి 8 అడుగులు కాదు 8 అడుగుల 8 అంగుళాల పొడుగు కలిగిన భారీ వ్యక్తి ఉన్నాడు.26 సంవత్సరాలు కలిగిన ఈ యువకుడు ప్రపంచంలోనే పొడుగైన వ్యక్తిగా పేరుపొందాడు. దురదృష్టవశాత్తు అనారోగ్య కారణంగా మరణించాడు.అతడి తండ్రి సరణ్‌ (60),తల్లి వోన్‌ (56) ,వాళ్ళ మనవరాలు 15 ఏళ్ళ అమ్మాయి అతను చనిపోయే వరకు అతనిని దగ్గర ఉండి ఎంతో ప్రేమగా జాగత్తగాచూసుకున్నారు. ఈ పొడగైన వ్యక్తి పేరు పోర్న్‌చయ్‌ సోస్రీ ఇతడు పెరుగుదలకు సంబంధించిన వ్వాదుల వల్ల మరణించాడు. వాళ్ల తల్లి వోన్‌ నవంబర్‌ 9 న ఉదయం 10.05 మరణించినట్లు తెలియజేశారు.అ దుర్గటన థాయిలాండ్‌ లో ఒక చిన్న గ్రామంలో చోటుచేసుకుంది.

English summary

World tallest man died in Thailand. Pornchai Saosri,who measured a whopping 8ft 8inch.He had suffered several growth related illness in the lead up to his death.