ఘనంగా నూతన సంవత్సర వేడుకలు 

World Wide New Year Celebrations

05:43 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

World Wide New Year Celebrations

ప్రపంచమంతా 2015వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2016 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. వాటిలో కొన్ని ఫోటోలను ఇప్పుడు చూద్దాం.

1/13 Pages

ఇండియా

ఇండియాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీ లోని ఇండియా గేటు వద్ద బాణాసంచా కలుస్తూ ప్రజలు సంబరాలు చేసుకున్నారు.

English summary

New Year 2016 was welcomed all over the world with fireworks and celebrations. Here are some photos of the New Year Celebrations around the world.